#shorts#coriander water#ధనియాల కషాయం#ఆరోగ్యానికి చాల మంచిది. ఇమ్మ్యూనిటిని కూడా పెంచుతుంది#moonpaddu

21 Просмотры
Издатель
#shorts#coriyander water, #dhaniyala kashayam,ధనియాల లో ఎన్నో పోషక విలువలు వున్నాయి. వీటిలో అధికశాతం ఫైబర్ ఉండటం వలన మెటబాలిజం మెరుగుపడుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో జీర్ణ వ్యవస్థని మెరుగు పరచడానికి ఎంతో మేలు చేసే గుణం ధనియాల లో ఉంటుంది అని చెపుతారు. ప్రతి ర్రోజు ఉదయాన్నే ఖాళీ కడుపున అంటే పరగడుపున ఈ కషాయం తాగితే పొట్టకి చాలా మంచిది. బర్నింగ్, అసిడిటీ, ఫీవర్,, అబ్డోమినల్ పెయిన్ , ఇన్ఫెక్షన్స్ ఎన్నో నయం అవుతాయి అని నిపుణులు తెలుపుతున్నారు.

ఇంకా మన అమ్మమ్మలు, నానమ్మలు కూడా చెప్తున్నారు.

కొంతమంది రాత్రే ఒక గ్లాస్లో నానపెట్టుకుని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే పరగడుపున తాగుతారు. . ఎలా చేసినా ఫలితాలు అద్భుతం
అన్ని వంటల్లో ధనియాలు వాడటం. వాడతాం. ధనియాలు భూమిలో కానీ , తొట్టిలో కానీ చల్లితే చిన్న చిన్న మొక్కలు వస్తాయి. అదే కొత్తిమీర .

ఈకషాయం తాగితే ఇమ్మ్యూనిటి పెరుగు తుంది. అంట. చాల సులభంగా ఈ కాషాయం చేసుకోవచ్చు.

subscribe moonpaddu
like share hit the
Категория
Кухня Аюрведа
Комментариев нет.